VIDEO: కర్నూలు కలెక్టరేట్లో ఉగాది వేడుకలు

VIDEO: కర్నూలు కలెక్టరేట్లో ఉగాది వేడుకలు

KRNL: తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు గురువారం కర్నూలులో వైభవంగా జరిగాయి. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి హాజరై మాట్లాడారు. పరాభవ నామ సంవత్సరంలో జిల్లా అభివృద్ధికి అందరం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ నూరల్ ఖమర్ పంచకట్టుతో హాజరవడం అందరినీ ఆకట్టుకుంది.