ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

MHBD: మరిపెడ మండలంలో డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ సోమవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేయనున్నారు. అనంతరం పలు మండలంలో నిర్వహించే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.