మత్స్యకారులకు అండగా వైసీపీ: కాకాణి

మత్స్యకారులకు అండగా వైసీపీ: కాకాణి

NLR: మత్స్యకారుల సంక్షేమం అభివృద్ధికి జగన్ మోహన్ రెడ్డి అండగా ఉంటారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్ పర్యటనను మత్స్యకారులు ముక్తకంఠంతో స్వాగతిస్తున్నారన్నారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. మత్స్యకారుల సమస్యలు, సంక్షేమానికి YCP ఎప్పుడు అండగా ఉంటుందన్నారు.