VIDEO: బేగంపేట మార్గంలో నిలిచిన రాకపోకలు

SDPT: వర్గల్ మండలం నాచారం నుంచి రాయపోల్ మండలం బేగంపేట, మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నర్సంపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నాచారం వద్ద కుంట నిండి రోడ్డు మీదుగా వరద నీరు ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.