VIDEO: పులివెందుల నుంచి శబరిమల యాత్ర

VIDEO: పులివెందుల నుంచి శబరిమల యాత్ర

KDP: పులివెందుల చిన్నరంగాపురంలో వెలసిన శ్రీ మణికంఠ స్వామి దేవస్థానం నుంచి బుధవారం అధిక సంఖ్యలో అయ్యప్ప మాలాధారణ స్వాములు ఇరుముడులతో శబరిమలై బయలుదేరారు. శ్రీ అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి, హరిహర సుతుడు అయ్యప్ప స్వామి శరణుఘోష మధ్య స్వాములు ప్రయాణం ప్రారంభించారు.గత 20 ఏళ్లుగా అయ్యప్ప భక్తులను శబరిమలకు తీసుకెళుతున్నట్లు గురు స్వామి చెప్పారు.