చట్టాన్ని అతిక్రమిస్తే.. కఠిన చర్యలు: ఎస్పీ

చట్టాన్ని అతిక్రమిస్తే.. కఠిన చర్యలు: ఎస్పీ

SRPT: ఎన్నికల సమయంలో చట్టాన్ని అతిక్రమిస్తే.. కఠిన చర్యలు తప్పవని ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. శుక్రవారం చింతలపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లా ఎస్పీ నరసింహ సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి (MCC)పై అవగాహన కల్పించారు.