రామవరంలో ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు

రామవరంలో ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు

తూ.గో: దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు స్వర్గీయ ఎన్టీఆర్ అని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా అనపర్తి మండలం రామవరంలో గురువారం ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ పాలనలో చేపట్టిన విప్లవాత్మక మార్పులు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు.