జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు
KNR: ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తమ స్థానంలో ఇతర అధికారిని డిప్యూట్ చేయాలని, ప్రజల నుంచి వచ్చే ప్రజావాణి ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.