VIDEO: 'పిటిషన్‌ను కోర్టు డిస్పోజల్ చేసింది కానీ డిస్మిస్ చేయలేదు'

VIDEO: 'పిటిషన్‌ను కోర్టు డిస్పోజల్ చేసింది కానీ డిస్మిస్ చేయలేదు'

HYD: మూసీ ప్రాజెక్టుపై వేసిన NGT కేసు డిస్మిస్ అయినట్లు వస్తున్న వార్తలు అవాస్తవం అని బీఆర్‌ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. డిస్మిసల్ వేరు డిస్పోజల్ వేరు, మీడియా వాళ్లు అది గమనించకుండా సీఎంవో నుంచి వచ్చిన లీకులతో వార్తలు ప్రచురిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మా పిటిషన్‌ను కోర్టు డిస్పోజల్ చేసింది కానీ డిస్మస్ చేయలేదని ఆయన పేర్కొన్నారు.