అటుకెక్కిన రోడ్డు నిర్మాణం
BPT: వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు మండలంలోని అమృతలూరు గ్రామం నుంచి ఇంటూరు వెళ్లే 8 కి.మీ రోడ్డు ప్రభుత్వం చేపట్టింది. అయితే, ఈ నిర్మాణ పనులు ప్రస్తుతం జరగటం లేదని స్థానికులు మండిపడుతున్నారు. రోడ్లన్ని అస్తవ్యస్తంగా తయారయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.