VIDEO: రామతీర్థం సముద్ర తీరం వద్ద సందడి వాతావరణం

VIDEO: రామతీర్థం సముద్ర తీరం వద్ద సందడి వాతావరణం

NLR: విడవలూరు మండలంలోని రామతీర్థం సముద్ర ప్రాంగణం వద్ద సందడి వాతావరణం నెలకొంది. కార్తీకమాసంలో వచ్చే ఆఖరి సోమవారం సందర్భంగా చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో సముద్రతీర ప్రాంతానికి విచ్చేశారు. సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రసాదాలను స్వీకరించారు.