కంఠాయపాలంలో సీపీఎంకు ఉపసర్పంచ్ పదవి..?

కంఠాయపాలంలో సీపీఎంకు ఉపసర్పంచ్ పదవి..?

MHBD: పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలంలోని కంఠాయపాలంలో గ్రామంలో ఉపసర్పంచ్ ఎన్నిక వివాదాస్పదమైట్లు సమాచారం. మొత్తం 10 వార్డుల్లో కాంగ్రెస్ రెబల్స్ 5, సీపీఐ(ఎం)2, బీఆర్ఎస్ మద్దతుదారులు 2, అధికార కాంగ్రెస్ 1 వార్డు గెలిచారు. అయితే, కాంగ్రెస్‌కు చెందిన ఒక్క వార్డు సభ్యుడు బీఆర్ఎస్, సీపీఎంకు మద్దతు ఇవ్వడంతో వీరి బలగం 5కు చేరి ఉపసర్పంచ్ పదవిని దక్కించుకున్నట్లు తెలుస్తోంది.