స్పెషల్ శానిటేషన్ డ్రైవ్‌లను నిర్వహించండి: డీపీఓ

స్పెషల్ శానిటేషన్ డ్రైవ్‌లను నిర్వహించండి: డీపీఓ

KRNL: తుఫాను నేపథ్యంలో ఈ నెల 31 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్‌లు నిర్వహించాలని డీపీఓ భాస్కర్ అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్యం, పారిశుద్ధ్య, రక్షణ చర్యల కోసం వెంటనే ముందస్తు చర్యలు తీసుకోవాలని డిప్యూటీ ఎంపీడీవోలకు సూచించారు. గ్రామాల వారీగా అన్ని వాటర్ ట్యాంకులను పూర్తిగా శుభ్రం చేయాలన్నారు.