VIDEO: 'నానో యూరియాతో అధిక దిగుబడి పొందవచ్చు'

VIDEO: 'నానో యూరియాతో అధిక దిగుబడి పొందవచ్చు'

WGL: ఖానాపూర్ మండల కేంద్రంలోని బుధరావుపేటలో శుక్రవారం వ్యవసాయ సహాయ సంచాలకులు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ద్రవరూప నానో యూరియాతో మంచి దిగుబడి సాధ్యమని ఆయన తెలిపారు. నానో యూరియా వాడిన రైతుల అనుభవాలను తెలుసుకున్నారు. బస్తాల యూరియా వలెనే నానో యూరియా సమర్థవంతంగా పనిచేస్తుందని రైతులు పేర్కొన్నారు.