వినతులను స్వీకరించిన ఎస్పీ

వినతులను స్వీకరించిన ఎస్పీ

SKLM: జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఎస్పీ మహేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో నేరుగా మాట్లాడి 60 ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. వారికి చట్ట ప్రకారం విచారణ జరిపి సత్వరం పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.