వరి ఉత్పత్తిలో మొదటి స్థానం: ఎమ్మెల్యే

వరి ఉత్పత్తిలో మొదటి స్థానం: ఎమ్మెల్యే

KMR: వరి ఉత్పత్తిలో బాన్సువాడ నియోజకవర్గం తెలంగాణలో మొదటి స్థానంలో ఉందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచరం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మండలంలోని బుడ్మి గ్రామంలో గురువారం రూ.26 లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోదాంను ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్​తో కలిసి ప్రారంభించారు.