ఆదర్శ పాఠశాలకు పూర్వవిద్యార్థి ఫ్యాన్ వితరణ
CTR: విజయపురం మండలం శ్రీహరిపురం ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు పూర్వవిద్యార్థి పందేటి రమేష్ సీలింగ్ ఫ్యాన్ వితరణగా HM వెంకమరాజుకు బుధవారం అందచేశారు. పూర్వవిద్యార్థులు పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యలు కావడం మంచి పరిణామం అని దాతల సాయంను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని HM వెంకమరాజు పేర్కొన్నారు. ఉపాధ్యాయులు సూరలక్ష్మీ, సురేష్, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.