'పోరాటాలతోనే హక్కులు సాధించుకోగలం'

'పోరాటాలతోనే హక్కులు సాధించుకోగలం'

ELR: పోరాటలతోనే హక్కులు సాధించుకోగలమని లేకపోతే పాలకులు కార్మికులను పట్టించుకునే పరిస్థితి లేదని ఏపీ అంగన్వాడీ వర్కర్లు &హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బేబిరాణి అన్నారు. అంగన్వాడీ 9వ జిల్లా మహాసభలు శనివారం జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్‌లో ప్రారంభించారు. ప్రభుత్వం ఎన్నికల ముందు వేతనాలు పెంచుతామన్నారు కానీ పెంచలేదనీ విమర్శించారు.