పదవుల కోసం పాకులాడొద్దు: షబ్బీర్ అలీ

KMR: నాయకులు ప్రజసమస్యలు పరిష్కరించడానికి ఎక్కువ సమయం ఇవ్వాలని అప్పుడే ప్రజా నాయకులవుతామని కానీ పదవుల కోసం పాకులాడితే కుదరదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని నేడు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలో చిన్న చిన్న గొడవలు పక్కన పెట్టి రాబోయే ఎన్నికల్లో ముందుకు వెళ్లాలన్నారు.