ఘనంగా ముద్దాం శ్రీనివాస్ రెడ్డి 10వ వర్ధంతి

ఘనంగా ముద్దాం శ్రీనివాస్ రెడ్డి 10వ వర్ధంతి

MHBD: తొర్రూరులో కామ్రేడ్ ముద్దాం శ్రీనివాస్ రెడ్డి 10వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నేతలు వారి స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి ఆశయాలను కొనసాగించేలా కమ్యూనిస్టులు పోరాడాలని అన్నారు. సీపీఎం పార్టీతోనే దేశం అభివృద్ధి చెందుతుంది అన్నారు. శ్రీనివాస్ రెడ్డి చేసిన సేవలను కొనియాడారు.