మెట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కరపత్రం ఆవిష్కరణ

మెట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కరపత్రం ఆవిష్కరణ

JGL: మెట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–2027 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు అధికంగా జరిగేలా చూడాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. వెంకయ్య సూచించారు. ఆయన ఆధ్వర్యంలో బోధన, బోధనేతర సిబ్బంది కలిసి కళాశాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ప్రిన్సిపాల్ విద్యార్థులు అధిక సంఖ్యలో అడ్మిషన్లు పొందేందుకు సిబ్బంది కృషి చేయాలని హితపూర్వకంగా తెలిపారు.