VIDEO: 'ప్రశాంత వాతావరణంలో నామినేషన్లు'
MDK: జిల్లాలో రెండో విడత నామినేషన్లు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. మనోహరాబాద్ రైతువేదికలో నిర్వహిస్తున్న నామినేషన్లను పరిశీలించారు. ఎన్నికలలో పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు సభ్యులకు సలహాలు సూచనలు అందించడానికి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, అభ్యర్థులు వినియోగించుకోవాలని సూచించారు.