భార్య పెళ్లికి వెళ్లి వచ్చే సరికే.. భర్త మిస్సింగ్

భార్య పెళ్లికి వెళ్లి వచ్చే సరికే.. భర్త మిస్సింగ్

MDK: భార్య పెళ్లికి వెళ్లి వచ్చే సరికే భర్త అదృశ్యమైన ఘటన మెదక్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ పట్టణానికి చెందిన యాదగిరి భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఈనెల 24న యాదగిరి భార్య పిల్లలతో కలిసి పెళ్లికి వెళ్లింది. తిరిగి 27న ఇంటికి రాగా యాదగిరి కనిపించకపోవడంతో సోమవారం ఆమె పట్టణ PSలో ఫిర్యాదు చేసింది.