విజయవాడలో 'అక్షర ఆంధ్ర -ఉల్లాస్'

విజయవాడలో 'అక్షర ఆంధ్ర -ఉల్లాస్'

NTR: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ సింగ్ నగర్ షాది ఖానాలో అక్షర ఆంధ్ర -ఉల్లాస్ కార్యక్రమంలో జరిగింది. నగరపాలక సంస్థ (మెంప్మా) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమ ముఖ్య అతిథిగా హజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2025-2026 నిరక్షరాస్తులను అక్షరాస్యులుగా చేశాలని తెలిపారు.