MBA,MCA పరీక్ష ఫలితాలు విడుదల

MBA,MCA పరీక్ష ఫలితాలు విడుదల

కృష్ణా: KRU పరిధిలో ఇటీవల నిర్వహించిన MBA,MCA కోర్సుల 1,3వ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలపై అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని KRU సూచించింది. రీవాల్యుయేషన్‌కై ఏప్రిల్ 15లోపు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.