తాలిపేరు ప్రాజెక్టుకు తగ్గిన వరద

తాలిపేరు ప్రాజెక్టుకు తగ్గిన వరద

BDK: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పెద్ద మెడిసిలేరు వద్ద గల తాలిపేరు ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టింది. మూడు రోజుల పాటు ప్రాజెక్టులోకి 92,000 క్యూసెక్కుల నీరు రాగా, ప్రస్తుతం వరద తగ్గింది. దీంతో ఐదు గేట్ల ద్వారా 8,637 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.