ఖానాపూర్ ఎన్నికను స్వాగతిస్తున్నా: వెడ్డ బొజ్జు

ఖానాపూర్ ఎన్నికను స్వాగతిస్తున్నా: వెడ్డ బొజ్జు

TG: BRS సాయంతో నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని BJP కైవసం చేసుకోవడాన్ని స్వాగతిస్తున్నట్లు స్థానిక MLA వెడ్మ బొజ్జు తెలిపారు. ఈ ఎన్నిక ద్వారా BJP, BRS మధ్య ఉన్న అక్రమ సంబంధం మరోసారి బయటపడిందని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. దమ్ముంటే ఒంటరిగా రావాలని ముందే సవాల్ చేశానన్న ఆయన.. ఎన్నిక కోసం తమ కౌన్సిలర్లను భయపెట్టారని ఆరోపించారు.