హైదరాబాద్ నుంచి అమరావతికి బుల్లెట్ ట్రైన్లు

హైదరాబాద్ నుంచి అమరావతికి బుల్లెట్ ట్రైన్లు

HYD: బెంగళూరు టూ హైదరాబాద్.. హైదరాబాద్ టూ అమరావతి.. అమరావతి టూ చెన్నైకి బుల్లెట్ ట్రైన్లు కావాలని కేంద్రాన్ని అడిగి సూత్రప్రాయంగా ఒప్పించడం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సెక్రటేరియట్‌లో గ్లోబల్ సమ్మిట్ మీద ఆయన సమావేశం అయ్యారు. మచిలీపట్నం పోర్టుకు కనెక్టివిటీ అభివృద్ధి చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు.