ఈదురుగాళ్లకు తెగిన విద్యుత్ తీగలు.. 25 మేకలు మృతి

PDPL: విద్యుత్ తీగలు తెగిపడడంతో 25 మేకలు, గొర్రెలు మృతి చెందిన ఘటన ఓదెల మండలంలో చోటుచేసుకుంది. అర్ద రాత్రి ఉదృతంగా వీచిన ఈదురు గాలి, వర్షంకు మడకలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. పలు గ్రామాల్లో ఆర బోసిన వరి,మొక్కజొన్న ధాన్యం అకాల వర్షానికి తడిసి పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.