రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన వైసీపీ నేతలు

రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన వైసీపీ నేతలు

ATP: దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ నిరసన చేపట్టింది. ఆ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మెట్టు విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కణేకల్ పట్టణంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. నిందితులను అరెస్టు చేయాలని కోరారు.