సదుం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

CTC: సదుం మండల కేంద్రంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక నాయకులు ,కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ఎంపీటీసీ సభ్యుడు ఆనంద కుటుంబాన్ని పరామర్శించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధిత కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.