ఉత్తమ సర్పంచ్‌ని సన్మానించిన ఎమ్మెల్సీ

ఉత్తమ సర్పంచ్‌ని సన్మానించిన ఎమ్మెల్సీ

VZM: కొత్తవలస మండలం కాటకాపల్లి పంచాయతీ సర్పంచ్ పీతల కృష్ణ జిల్లా నుండి ఉత్తమ సర్పంచ్‌గా గణతంత్ర దినోత్సవానికి ఎన్నికైనందున ఎమ్మెల్సీ ఇందుకురి రఘురాజు మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయనగరం జిల్లాలోని జల్జీవన్ మిషన్ పారిశుద్ధ్య నిర్వహణలో ఎంపికైనందుకు అభినందించారన్నారు.