కొత్త జిల్లాల మార్పు.. ఆ నియోజకవర్గాలు ఎటు.?

కొత్త జిల్లాల మార్పు.. ఆ నియోజకవర్గాలు ఎటు.?

కృష్ణా: కొత్త జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాల సంఖ్యను పెంచే యోచనలో భాగంగా, కృష్ణా జిల్లా నుంచి పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను, అలాగే ఏలూరు జిల్లాలోని నూజివీడును NTR జిల్లాలోకి, కైకలూరు కృష్ణాజిల్లాలోకి చేర్చనున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రాల దూరం తగ్గింపు, పాలనా సౌలభ్యం లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోనుంది.