VIDEO: నీటి పరీక్షలపై అవగాహన కార్యక్రమం

VIDEO: నీటి పరీక్షలపై అవగాహన కార్యక్రమం

GNTR: ఫిరంగిపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఫిరంగిపురం మండలంలోని అన్ని గ్రామాల సచివాలయాల ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు గుంటూరు-1 డీ.ఈ, ఆర్‌డబ్ల్యూఎస్ సీహెచ్ నాగ శ్రీనివాస్ నీటి పరీక్షా విధానం, తీసుకోవాల్సిన మెలుకువలపై అవగాహన కల్పించారు. నీటి ట్యాంకుల్లో నిరంతరం క్లోరినేషన్ ప్రక్రియను నిర్వహించాల్సిన అవసరాన్ని వివరించారు.