VIDEO: 'దున్నపోతుపై నీరు పోసినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది'

VIDEO: 'దున్నపోతుపై నీరు పోసినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది'

KRNL: కూటమి ప్రభుత్వంపై సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. 'దున్నపోతుపై నీరు పోసినట్లుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది' అని వ్యాఖ్యానిస్తూ ప్రజా సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన రాష్ట్రం కర్నూలు జిల్లా అని, పెండింగ్‌లో ఉన్న నీటి ప్రాజెక్టులను ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదంటూ వాపోయారు.