VIDEO: గచ్చిబౌలిలో 10కే రన్ కార్యక్రమం

VIDEO: గచ్చిబౌలిలో 10కే రన్ కార్యక్రమం

RR: మానసిక ఆరోగ్యం, బాలల సంక్షేమంపై అవగాహన పెంచే ఉద్దేశంతో గచ్చిబౌలి స్టేడియంలో 10కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 'మైండ్ ఓవర్ మైల్స్' అనే థీమ్‌తో నిర్వహించిన కార్యక్రమంలో వేలాదిమంది సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. మనిషికి శారీరక ధారుడ్యం ఎంత ముఖ్యమో.. మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని ఔత్సాహికులు ఉద్ఘాటించారు.