BJP అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించండి: నిషిధర్ రెడ్డి
BHPL: రేగొండ మండల కేంద్రంలో రావులపల్లి-గడిపల్లి గ్రామ పంచాయతీలో BJP పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తూర్పాటి లలిత-మల్లేష్ దంపతులను గెలిపించాలని కోరుతూ..BJP జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. BJP పార్టీ బలపరిచిన అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. BJP నేతలు తదితరులు ఉన్నారు.