నేటి నుంచి అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు

నేటి నుంచి అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు

GTR: ఏసీ ఏఎస్ కేఆర్‌బీఆర్ క్రికెట్ మైదానంలో ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో అండర్-16 బాలుర అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పోటీల్లో శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, గుంటూరు, కర్నూలు, కడప జిల్లాల జట్లు పాల్గొంటాయని  గ్రౌండ్స్ అడ్మినిస్ట్రేటర్ సీతాపతిరావు తెలిపారు.