ఢిల్లీలో బీజేపీ ఎంపీల వర్క్‌షాప్

ఢిల్లీలో బీజేపీ ఎంపీల వర్క్‌షాప్

ఇవాళ ఢిల్లీలో బీజేపీ ఎంపీలు వర్క్‌షాప్ ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీని ఎంపీలు సత్కరించనున్నారు. జీఎస్‌టీ సంస్కరణలకు సంబంధించి మోదీని పార్టీ ఎంపీలు సత్కరించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.