iBOMMA రవి కేసులో కొత్త మలుపు

iBOMMA రవి కేసులో కొత్త మలుపు

iBOMMA రవి కేసు దర్యాప్తులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మరో ముందడుగు వేశారు. రవి NRI కావడంతో కేసులో ఫారెనర్స్ యాక్ట్‌ను కూడా జోడించనున్నారు. ఈ మేరకు రవిని రేపు కస్టడీలోకి తీసుకునేందుకు నాంపల్లి కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. కస్టడీలో మరిన్ని కీలక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది.