VIDEO: గ్రేటర్ ప్రయాణికులపై ఆర్టీసీ కొరడా..!

VIDEO: గ్రేటర్ ప్రయాణికులపై ఆర్టీసీ కొరడా..!

HYD: రాఖీ పండుగ వేళ గ్రేటర్ HYD నగరంలో ఆర్టీసీ బస్సు చార్జీలపై ప్రయాణికులు నివ్వెరపోతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఉప్పల్ నుంచి తార్నాకకు పల్లె వెలుగు బస్సుల్లో చిన్నపిల్లలకు రూ.60 వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు తెలిపారు. సాధారణంగా ఎర్ర బస్సులో ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే చార్జికి డబుల్ చార్జి తార్నాకకు వసూలు చేస్తున్నట్లు చెబుతూ ఆగ్రహించారు.