'ఆర్టీసీ సమ్మె.. పరీక్షలు వాయిదా వేయాలి’

'ఆర్టీసీ సమ్మె.. పరీక్షలు వాయిదా వేయాలి’

KNR: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ.. సమ్మె వల్ల బస్సులు తిరగక ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులు పరీక్షలకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారని, వారి భవిష్యత్తు దృష్ట్యా సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని కోరారు.