VIDEO: ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్న రీతిలో ప్రచారం

VIDEO: ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్న రీతిలో ప్రచారం

ASF: వాంకిడి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. తమకు కేటాయించిన గ్యాస్ పొయ్యి, బ్యాట్ వంటి ఎన్నికల గుర్తులను పట్టుకుని తిరుగుతున్నారు. తమకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్నారు.