స్వాతంత్య్ర యోధులకు ఘన సత్కారం

స్వాతంత్య్ర యోధులకు ఘన సత్కారం

SRPT: జిల్లాలో స్వాతంత్య్ర సమరయోధులను ఘనంగా సత్కరించారు. పారేపల్లి వెంకయ్య, కలగాని సోమయ్య, అబ్బగాని బిక్షం, బండ పుల్లారెడ్డితో పాటు గుడిపాటి అంజయ్య, బ్రహ్మదేవర వెంకన్న, కుక్కడపు జానకిరామయ్యలను కలెక్టర్ తేజస్ ఎస్పీ నరసింహా శాలువాలతో సన్మానించారు. వారి త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు. యోధుల పోరాట స్ఫూర్తిని భావి తరాలకు అందించాలని అన్నారు.