నేడు రైతులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్

నేడు రైతులతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్

WGL: వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 76 రైతు వేదికల్లో సోమవారం  సాయంత్రం 4 గం.కు CM రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముచ్చటించనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 76 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను CM రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమనికి రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అధికారులు కోరారు.