2027 నాటికి ORR వరకు 2800 ఎలక్ట్రిక్ బస్సులు..!

2027 నాటికి ORR వరకు 2800 ఎలక్ట్రిక్ బస్సులు..!

HYD: TGSRTC పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాత డీజిల్ బస్సులను విద్యుత్ బస్సులుగా మార్చే రెట్రో ఫిట్‌మెంట్ విధానాన్ని అమలు చేయనుంది. ఇప్పటికే 240 బస్సుల మార్పు బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది. 2027 నాటికి ORR లోపల 2800 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.