ఏటూరునాగారం ఏజెన్సీ మండలాల్లో వర్షం

ఏటూరునాగారం ఏజెన్సీ మండలాల్లో వర్షం

MLG: జిల్లాలో మంగళవారం తెల్లవారుజాము నుంచి చిరుజల్లులతో కూడిన వర్షం మొదలైంది. ఐదు రోజులుగా వర్షాలు లేక ఎండలు, ఉక్కపోతతో అల్లాడిన జిల్లా వాసులకు ఈ వర్షంతో ఉపశమనం లభించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఏటూరునాగారం, రామన్నగూడెం, వర్షం కురుస్తోంది.