వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కందుకూరు ఎమ్మెల్యే

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కందుకూరు ఎమ్మెల్యే

NLR: కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తన నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడు జీవితంలోని బంధకాలను తొలగించి సుఖశాంతులు, ఐశ్వర్యం ప్రసాదించాలని, నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. బుధవారం వినాయక చవితి ఐక్యత, సోదరభావం, సేవా స్ఫూర్తిని పెంపొందించే వేదిక కావాలని ఆయన అభిలషించారు.