బాధిత కుటుంబానికి టీజీఐడీసీ ఛైర్మన్ మువ్వ పరామర్శ

బాధిత కుటుంబానికి టీజీఐడీసీ ఛైర్మన్ మువ్వ పరామర్శ

KMM: సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామానికి చెందిన మన్నేని రాఘవయ్య ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకున్న టీజీఐడీసీ ఛైర్మన్ మువ్వ విజయ్ బాబు, శనివారం రాఘవయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.