VIDEO: 'పోడుభూమి హక్కు పత్రాలు వెంటనే అందజేయాలి'

VIDEO: 'పోడుభూమి హక్కు పత్రాలు వెంటనే అందజేయాలి'

BDK: చర్ల మండలంలో మారుమూల ఏజెన్సీ ఆదివాసీ గ్రామల్లో సాగు చేసే పోడుభూముల హక్కు పత్రాలు ఇవ్వాలని ఆదివాసి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2006 అటవీ హక్కు చట్టం ప్రకారం ఐదవ షెడ్యూల్ ఏరియాలో ఆదివాసీలకు 1/70 చట్టం ప్రకారం ఆదివాసీలకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివాసులపై దాడులు ఆపాలన్నారు.